Skip to main content
Latest News

నైపుణ్యాభివృద్ధితోనే ఉజ్వల భవిత-ఏలూరి 

 
యువత తము ఎంచుకున్న రంగంలో రాణించాలంటే అందుకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు గారు అన్నారు. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ వారి సౌజన్యంతో RAXA సెక్యూరిటీ సర్వీసెస్ YVCRCSP ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ వారి అధ్వర్యంలో ఈ రోజు కారంచేడు గ్రామంలో, ప్రాంతీయ నైపుణ్య శిక్షణాభివృద్ధి కేంద్రాన్ని గౌ.ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ శ్రీ డా.కోడెల శివ ప్రసాద్ గారితో కలసి ప్రారంభించటం జరిగింది.యువతకు దోహద పడేలా యువతలో నైపుణ్యాభివ్రుద్ధిని పెంపొందించే కార్యక్రమం చేపట్టటం అభినందనీయమని అన్నారు.