Latest News

ముంబై తీరంలో హెలికాప్టర్ అదృశ్యం

ఏడుగురితో వెళ్తోన్న ఓ హెలికాప్టర్ అదృశ్యమైంది. ముంబై తీరానికి 30 నాటికల్ మైళ్ల దూరంలో ఏటీసీతో హెలికాప్టర్ సంబంధాలు తెగిపోయాయి. హెలికాప్టర్‌లో ఓఎన్జీసీ సిబ్బంది కూడా ఉన్నారు. మరింత సమాచారం ఇంకా అందాల్సి ఉంది.