Skip to main content
Latest News

Money Exchange

విదేశీ కరెన్సీ జిరాక్సులతో నయా మోసం.. మనీ ఎక్ఛ్సేంజ్ సంస్థల వద్దకెళ్లి..

ద్విచక్ర వాహనాలపై మనీ ఎక్ఛ్సేంజ్ దుకాణం వద్దకు వెళ్తారు. ఓ వ్యక్తి వాహనం పైనే ఉండి, దాన్ని ఆన్‌లోనే ఉంచి, పారిపోవడానికి సిద్ధంగా ఉంటాడు. మరో వ్యక్తి చేతిలో నల్లటి పౌచ్‌తో దుకాణంలోకి వెళ్తాడు. తన వద్ద ఉన్న విదేశీ కరెన్సీ దిమర్స్‌ను భారత కరెన్సీలోకి మార్చాల్సి ఉందంటూ ఆ సంస్థ నిర్వాహకుడికి చెప్తాడు. నల్లటి పౌచ్‌తో సహా అందులో ఉన్న దిరమ్స్‌ను సదరు నిర్వాహకుడికి అందిస్తాడు. తొలుత వాటిని బయటకు తీసి, సరిచూసే మనీ ఎక్ఛ్సేంజ్‌ సంస్థ నిర్వాహకుడు ఆపై లెక్కిస్తాడు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత ఆ దిమర్స్‌ను భారత కరెన్సీలోకి మారుస్తూ విలువను క్యాలిక్యులేటర్‌లో లెక్కించి, కమీషన్‌ మినహాయించి చెప్తాడు.