Skip to main content
Latest News

Chandrayaan 2

మన విక్రమ్ ల్యాండర్ సేఫ్.. ముక్కలవలేదంటూ ఇస్రో ప్రకటన

ఇది ఇస్రో శాస్త్రవేత్తలే కాదు.. భారతీయులంతా ఊపిరి పీల్చుకోతగ్గ వార్త. చందమామకు 2.1 కిలోమీటర్ల ఎత్తు నుంచీ చంద్రుడి ఉపరితలంపై పడిన విక్రమ్ ల్యాండర్... ముక్కలైపోలేదనీ, అది సింగిల్ పీస్‌గా ఉందని ఇస్రో ప్రకటించింది. నిజానికి అంత ఎత్తు నుంచీ అంత పెద్ద ల్యాండర్ (ల్యాండర్ బరువు ప్రజ్ఞాన్ రోవర్‌తో కలిపి 1,471 కేజీలు. అందులోని ప్రజ్ఞాన్ రోవర్ బరువు 27కేజీలు) పడితే... పగిలిపోయే అవకాశాలు ఎక్కువ. కానీ... చందమామపై ఆకర్షణ శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి... అది పగిలిపోకుండా... ఉన్నది ఉన్నట్లుగా ఉందని తెలుస్తోంది. ఇస్రో మరో శుభవార్త కూడా చెప్పింది. అంత ఎత్తు నుంచీ పడే ల్యాండర్...