Latest News

వాల్ట్ డిస్నీ లయన్ కింగ్ ట్రైలర్:

కార్టూన్ అనిమేషన్ సినిమాలు ఎక్కువగా నిర్మించే వాల్ట్ డిస్నీ 32 వ చిత్రంగా ఆనిమేటెడ్ ఫాంటసీ చిత్రం “ది లయన్ కింగ్” ట్రైలర్ ను విడుదల చేసారు. ఇంతకు ముందే “జంగల్ బుక్” సినిమాను నిర్మించిన వాల్ట్ డిస్నీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.  ఈ చిత్రం 1994 లో వచ్చిన ఆనిమేటెడ్ సినిమా కు రీమేక్.  రోజర్‌ అలర్స్, రాబ్‌ మింకాఫ్‌ సంయుక్తంగా దర్శకత్వం వహించారు.   గతం లో వచ్చిన లయన్ కింగ్ ఒక ఆనిమేటెడ్ మూవీ కాగా, ఈ చిత్రాన్ని ఫోటో రియలిస్టిక్ కంప్యుటర్ ఆనిమేటెడ్ మూవీ గా రూపొందిస్తున్నారు.   జంగల్ బుక్ లో ఎలాంటి అనుభూతి పొందారో ఈ చిత్రం కూడా అలాంటి అనుభూతినే పొందుతారు.  మీరు కూడా ఈ ట్రైలర్ ను చూడండి...ఆ బుజ్జి సింహం ఎలా అడవికి రాజు అవుతుందో తెలియాలంటే వచ్చే సంవత్సరం వరకు ఆగాల్సిందే...