Latest News

మార్చిలో లేపాక్షి ఉత్సవాలు

మార్చిలో లేపాక్షి ఉత్సవాలు నిర్వహించే అవకాశం ఉందని బాలకృష్ణ తెలిపారు. బుధవారం ఉదయం సిఎం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బాలకృష్ణ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా హిందూపురం నియోజకవర్గ అభివృద్ధిపైనా చర్చించారు.