Skip to main content
Latest News

ఈ వయసు మహిళల్లో.. సెక్స్ కోరికలు విపరీతంగా ఉంటాయట..!

యవ్వనంలోకి అడుగుపెడుతుంటే.. శరీరంలో మార్పులే కాకుండా, మానసిక ధోరణిలో కూడా ఊహించని విధంగా మార్పులు చోటుచేసుకుంటాయి. ఆ దశలో కోరికలు కొత్త దారి తొక్కుతాయి. ఆడ తోడు కోసం పురుషుడు, పురుషుడి తోడు కోసం ఆడది వేచిచూసేది ఈ దశలోనే. శృంగార వాంఛ కలిగించే ఈ దశ.. సృష్టి కార్యాన్ని ముందుకు నడిపించే అత్యుత్తమ దశ. పురుషుల్లో సెక్స్ కోరికలు ఎక్కువే. వాటిని బహిర్గతం చేసుకునే వీలు దక్కుతుంది. మహిళల విషయానికి వచ్చే సరికి పురుషుడి కన్నా ఎక్కువ స్థాయిలో వారికి శృంగారం చేయాలన్న కోరికలు కలుగుతాయి. ఎన్నో సర్వేలు తేల్చిన నిజం ఇది. స్త్రీ యవ్వన దశలోకి అడుగు పెట్టింది మొదలు.. 40 ఏళ్ల వయసు వచ్చే వరకు వారిలో కామవాంఛ పురుషుల కంటే ఎక్కువగానే ఉంటుందని పేర్కొన్నాయి.

అయితే, తాజాగా.. ఓ సర్వే ఆశ్చర్యకర విషయాన్ని వెల్లడించింది. 30 ఏళ్లలోపు ఉన్న మహిళలు విరహంతో రగిలిపోతున్నారట. 2907 మందిని సెక్స్ కోరికలపై స్పందించాలని కోరగా.. 30 ఏళ్లలోపు ఉన్న మహిళలు నిద్రలో శృంగారంపై ఎన్నో కలలు కంటున్నారట. 50 ఏళ్ల క్రితం ఉన్న మహిళలతో పోల్చితే ప్రస్తుతం మూడు రెట్లు ఎక్కువగా సెక్స్ కలలు కంటున్నట్లు సర్వే వెల్లడించింది. దీనికి కారణాన్ని కూడా సర్వే కనుగొంది. శృంగారం, దానికి సంబంధించిన విషయాలపై గతంలో కంటే ఇప్పుడు ఓపెన్‌గా మాట్లాడటం, దాని గురించి చర్చించడం లాంటి కారణాలతో రాత్రి, పగలు అన్న తేడా లేకుండా సెక్స్ ఆలోచనలు, కోరికలు పెరుగుతున్నాయని పేర్కొంది.

మరిన్ని చిట్కాల కొరకు మా స్త్రీల కొరకు పేజీ ని వీక్షించండి!

Ladies Special