Latest News

ఇఫ్ యు ఆర్ బ్యాడ్ ఐ యామ్ యువర్ డాడ్ అంటున్న ధనుష్

మారి కి సీక్వెల్ మారి-2 టీజర్ వచ్చేసిందోచ్ ,మారి అంత హిట్ ఇవ్వకపోయినా దానికి సీక్వెల్ చేయడం గమనార్హం .ఈ మూవీ లో ధనుష్ మాస్ పాత్రలో కనిపించిన సాయి పల్లవి లుక్ మాత్రం అదిరింది,రౌడీ బేబీ లుక్ తో మల్లి సాయి పల్లవి అలరించబోతుందోచ్