Latest News

నా అడుగే పడితే అణుయుద్ధం...

కవచం వీడియోసాంగ్ రిలీజ్

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా కాజల్, మేహ్రీన్ హెరాయిన్లు గా దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ళ దర్శకత్వంలో వంశధార క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్నసినిమా ‘కవచం’.  ఈ మధ్యనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 7న విడుదలకు సిద్ధం అవుతోంది... బెల్లంకొండ శ్రీనివాస్ పోలీస్ ఆఫీసర్ గా తొలిసారి నటిస్తున్న ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్ కు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించగా, చంద్రబోసు సాహిత్యం అందించారు.