Latest News

రజినీకాంత్ పేట లిరికల్ వీడియో - మరో మాస్ హిస్టీరియా

 

రొబో 2.౦ విడుదలై రికార్డులు తిరగా రాస్తుండగా, రజిని మరో సినిమా రెడీ అవుతోంది..ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా..కార్తిక్ సుబ్బరాజు దర్సకత్వం వహిస్తున్నారు.  ఈ చిత్రం లిరికల్ వీడియో ను ఈ రోజు విడుదల చేసారు.. పాట వింటుంటే.. భాషా తర్వాత మళ్ళి అంతటి మాస్ మూవీ అవుతుందేమో అనిపిస్తుంది..