Latest News

పవనంటే మాకు ప్రాణం- అమెరికాలో IAS

ఈ ప్రశ్నించే పీకేకే జ్ఞానం లేదనుకుంటే, అయన వెనుక జెండాలు పట్టే వాళ్ళ జ్ఞానం కూడా అలానే ఏడ్చింది. వాడేవడో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) ను విదేశాల్లో చదువుతున్నాడంట! అందుకు పవన్ సహాయం చేస్తున్నాడట!! ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) చదువు ఇండియాకే పరిమితం అన్న జ్ఞానం కూడా వీళ్ళకి లేదని తేలిపోయింది. వాడు చదివేది నమ్మాలా? ఈయన సహాయం చేసేది నమ్మాలా??Image removed.