Skip to main content
Latest News

కొత్త రకం సెక్స్.. యువతలో దీనికే ఫుల్ క్రేజ్..

'కొత్తొక వింత.. పాతొక రోత' అన్నారు.. ఇది ఏ పనికైనా వర్తిస్తుంది.. ఇక రోజూ ఒకే తరహా శృంగారం చేసినా యమ బోరట.. పడక గదికే దానిని పరమితం చేయొద్దని.. బాత్‌రూమ్, హాల్, కిచెన్ అడ్డేది శృంగారానికి అన్నట్టుగా సాగిపోతున్నారు. ఇక, ఎప్పటి కప్పుడు కొత్త తరహా శృంగారాన్ని కోరుకోవడంలో అమెరికన్లు కాస్త ముందుంటారని సర్వేలు చెబుతున్నాయి. కొన్ని సార్లు కొత్త భంగిమలను ట్రైచేసి కాళ్లు, చేతులు విరగగొట్టు కుంటున్నారనే వార్తలు కూడా చూశాం. ఇప్పుడు శృంగారం చేసే ప్లేస్‌ను కూడా మార్చేశారు.. తాజాగా అమెరికన్లలో మరో రకమైన సెక్స్ కోరికలు పెరుగుతున్నాయనే విషయం బయటకి వచ్చింది. ఓ వెబ్‌సైట్ నిర్వహించిన సర్వే ప్రకారం... అమెరికన్లలో కారు సెక్స్‌కోరిక రోజు రోజుకు పెరిగిపోతోందని పేర్కొంది.

ఓ వెబ్‌సైట్ నిర్వహించిన సర్వే ప్రకారం... అమెరికన్లలో కార్ సెక్స్‌కోరిక రోజు రోజుకు పెరిగిపోతుంది. కార్లలో శృంగారం చేయడం ఎలా అనే విషయం తెలుసుకోవడానికి అమెరికన్లు తెగ వెర్రిత్తిపోతున్నారు. కొంతకాలం నుంచి ఈ సంఖ్య బాగా పెరిగిపోతోంది. నెలకు దాదాపు 6, 600 మంది అమెరికన్లు కార్లలో సెక్స్ చేయడం ఎలా అని ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తున్నారంటే... వీరిలో ఈ రకమైన కోరిక ఎంతగా పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. అయితే అమెరికన్లలో ఈ రకమైన వింత వాంఛ పెరగానికి కారణాలు కూడా ఉన్నాయని ఓ సెక్స్ ఎడ్యుకేషన్ సంస్థ విశ్లేషించింది. ఒత్తిడితో పాటు రిస్క్ తక్కువగా ఉండటమే ఈ కొత్త రకం సెక్స్ వైపు అమెరికన్లు ఎక్కువగా దృష్టి పెట్టడానికి కారణమట. తమ రోజూవారి జీవితంలో ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం కార్లలో సెక్స్ చేస్తే బాగుంటుందనే భావనలో పలువురు అమెరికన్లు ఉన్నట్టు తెలుస్తోంది. కార్లలో అయితే తమ పార్టనర్లు అందుబాటులో ఉండటం ఇందుకు మరో ప్రధాన కారణమట. ఇక కార్లలో సెక్స్ చేయడం వల్ల రిస్క్ కూడా తక్కువగా ఉంటుందనే ఫీలింగ్ కూడా అమెరికన్ యూత్‌లో ఎక్కువగా ఉందని ప్రముఖ సెక్స్ ఎడ్యుకేషన్ సంస్థ విశ్లేషించింది. చూస్తుంటే... అమెరికన్లలో కార్ సెక్స్ కోరిక రోజురోజుకు మరింత పెరిగేలా కనిపిస్తోంది.
 

మరిన్ని ఆరోగ్య చిట్కాలు  కొరకు మా హెల్త్-న్యూస్ పేజీ ని వీక్షించండి!

Health Tips