Skip to main content
Latest News

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బంగారం స్వాధీనం

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారుల తనిఖీలు నిర్వహించారు. మస్కట్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 350 గ్రాముల బంగారం బిస్కెట్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం బిస్కెట్ల విలువ రూ. 11.65 లక్షల విలువ ఉంటుందని అధికారులు తెలిపారు.