Skip to main content
Latest News

ఢిల్లీలో దట్టంగా పొగమంచు

ఢిల్లీలో పొగమంచు దట్టంగా అలుముకుంది. పొగమంచు కారణంగా రైల్వే అధికారులు 10 రైళ్లను రద్దు చేసి 5 రైళ్ల వేళల్లో మార్పులు చేశారు. ఢిల్లీని పొగమంచు కమ్ముకోవడంతో నగరంలో 20 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.