Skip to main content
Latest News

Crime

విశాఖలో దారుణం.. ఊరి నడిబొడ్డున్న అతడిపై పెట్రోల్ పోసి తగలబెట్టారు..!

విశాఖపట్నం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మూఢనమ్మకాలు మరో ప్రాణాన్ని బలితీసుకున్నాయి. చేతబడి నెపంతో ఓ వ్యక్తిని గ్రామ నడిబొడ్డున తాళ్లతో కట్టేసి పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన అత్యంత అమానవీయ ఘటన ఏజెన్స...

ప్రియుడితో పెళ్లికి రెండేళ్లు ఆగలేను.. సారీ డాడీ.. సారీ మమ్మీ..

రెండేళ్లు ఆగితే ప్రేమించిన యువకుడితోనే పెళ్లి చేస్తామని తల్లిదండ్రులు చెప్పినప్పటికీ ఆ బాలిక వినిపించుకోలేదు. ఇప్పటికిప్పుడు పెళ్లి చేయాల్సిందేనంటూ పట్టుబట్టింది. పెద్దలు ససేమిరా అనడంతో తీవ్ర మనస్తాపా...

ఆత్మహత్యకు సిద్ధమై.. అనాథ శవంలా మిగలకూడదని.. అంత్యక్రియల కోసం విరాళం..

అతనో అనాథ.. ఒంటరి జీవితంపై విరక్తి పుట్టి చనిపోవాలనుకున్నాడు. కానీ తాను చనిపోతే..తన శవాన్ని పట్టించుకునేవారు కూడా ఉండరని ఆలోచించాడు. ఇందుకోసం ముందుగానే అంత్యక్రియలకు ప్లాన్ చేసుకున్నాడు.

నువ్వొప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటానంటూ అమృతకు లేఖ

మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. కుల వివక్షతో ప్రణయ్ దారుణహత్యకు గురైనా అతని భార్య అమృత, వారి కుటుంబసభ్యులకు వేధింపులు మాత్రం తప్పడం లేదు. తాజాగా ఈ నెల 11న ప్ర...

ఎస్సైనే చంపబోయారు.. దుండిగల్‌లో దొంగల బీభత్సం

హైదరాబాద్ నగర శివారులోని దుండిగల్‌లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఏకంగా ఎస్సైనే కారుతో గుద్ది చంపే ప్రయత్నం చేశారు. దొంగతనం యత్నాన్ని అడ్డుకోబోయినందుకు ఈ దారుణానికి తెగించారు. చాకచక్యంగా వ్యవహరి...

మెట్రో ప్రమాదం: మౌనిక ఫ్యామిలీకి రూ.20 లక్షలు.. ఒకరికి ఉద్యోగం..

అమీర్‌పేట మెట్రో రైలు స్టేషన్‌లో పెచ్చులు ఊడి పడి మృతి చెందిన మౌనిక కుటుంబానికి మెట్రో అధికారులు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మౌనిక కుటుంబానికి రూ.20 లక్షల నగదు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడానికి ఒప్...

కాఫీ తాగి చనిపోయిన తల్లి.. పిల్లలు మాత్రం బ్రతికిపోయారు..!

14 ఏళ్ల క్రితం పెళ్లయింది. నలుగురు పిల్లలు కూడా. అయినా భర్త తీరులో మార్పులేదు. తరచూ గొడవలు.. ఈ గొడవలతో సంసారాన్ని నెట్టుకురాలేననుకుందా తల్లి. భర్త పెట్టే వేధింపులు భరించలేననుకుంది. తాను ఒక్కదాన్నే చని...

‘నేను అలా చెప్పకపోయి ఉంటే.. నా మౌనిక బతికి ఉండేది..’

అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌లో పెచ్చులూడిపడి మౌనిక అనే మహిళ మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ సమయంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. భర్త చెప్పడంతోనే...

ఏడాది క్రితం పెళ్లి.. యువతి ప్రాణాలు తీసిన మెట్రో..

హైదరాబాద్ అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌లో విషాదం చోటు చేసుకుంది. స్టేషన్‌ పైకప్పు పెచ్చులూడి ఓ మహిళపై పడటంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. భారీ వర్షం కురుస్తున్న సమయంలో.. ఆ మహిళ మెట్రో స్టేషన్ కిందకు చేరింది...

ఒకే ఇంటికి ఇంకో కూతుర్ని ఇవ్వడం ఇష్టం లేక పెళ్లికి నో చెప్తే..

ఆదిలాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. పెద్దలు తమ పెళ్లి జరిపిస్తారో లేదోనన్న అనుమానంతో ఓ ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.జూలూరుపాడు మండలం అన్నారుప...